¡Sorpréndeme!

వెయ్యి కోట్ల నష్టపరిహారం కావాలి *India | Telugu OneIndia

2022-09-03 67,801 Dailymotion

Microsoft founder Bill Gates get Bombay High Court notice over alleged vaccine death | అమెరికా దిగ్గజ వ్యాపారవేత్త బిల్ గేట్స్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన కుమార్తె కరోనా టీకా వల్లే మరణించిందంటూ ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ తరుణంలో.. బిల్ గేట్స్, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII), డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (DGCI), మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

#billgates
#businessnews
#vaccinedeath